YS JAGAN-YS SHARMILA: జగన్ దగ్గర రూ.100 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల.. ఇదే ఇద్దరినీ విడదీసిందా..?
గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించాలంటూ పాదయాత్ర చేసిన షర్మిల తరువాత మాత్రం అన్నకు అపోజిట్‌గా మారిపోయింది. వీళ్లద్దరి మధ్య గ్యాప్ రావడానికి రాజకీయ కారణాలతో పాటు ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయనేది చాలా మంది చెప్పిన మాట.