Premalu OTT: ఓటీటీలోకి ప్రేమలు.. తెలుగు స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే..
లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తమిళ, కన్నడ, మలయాళంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో చిత్రం స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగులో ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.