Aishwaryarai : బచ్చన్ ఫ్యామిలీతో.. ఐశ్వర్యరాయ్ తెగతెంపులు
ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమ వివాహాలు చేసుకుని.. తర్వాత విడిపోతున్నాయి. బాలీవుడ్ క్యూట్ పెయిర్లో ఒకరైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తలు బీటౌన్ ను మరోసారి కుదిపేస్తున్నాయి. గంతంలో కూడా వీరి గురించి రకరకాల వార్తలు రాగా.. వాటిపై అమితాబ్ ఫ్యామిలీ నుంచి క్లారిటీ కూడా వచ్చింది.