ఐశ్వర్య రాజేష్… తెలుగు అమ్మాయి అయినా సరే ఇక్కడ మంచి అవకాశాలు లేక తమిళ సినిమా పరిశ్రమలో అవకాశాలు కొట్టేసి అక్కడ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో కూడా నటిస్తోంది.
F2′, ‘F3’ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే.