dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ajit Pawar

#Ajit Pawar

Ec declare ajit pawars faction as real ncp setback for sharad pawar

Sharad Pawar: శరద్ పవార్‌కు షాక్.. అజిత్ పవార్‌దే ఎన్సీపీ.. ఈసీ నిర్ణయం

February 6, 2024 | 09:27 PM

అజిత్, శరద్ పవార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో దాదాపు పదిసార్లు ఈసీ చర్చలు జరిపింది. వారి వివరణలు తీసుకుంది. చివరకు.. పార్టీ అజిత్ వర్గానికే చెందుతుందని నిర్ణయం తీసుకుంది. పార్టీతోపాటు గుర్తును కూడా అజిత్ వర్గానికే కేటాయించింది.

Sharad pawar and ajit pawars secret meet heats up political circles in maharashtra

Sharad Pawar: ఎన్సీపీలో సంక్షోభం ముగిసిందా..? అజిత్‌తో పవార్ భేటీ..?

August 13, 2023 | 07:58 PM

శరద్ పవర్.. ఆ పార్టీ తిరుగుబాటు నేత, తన అన్న కొడుకు అజిత్ పవార్‌తో భేటీ అవ్వడం సంచలనం కలిగిస్తోంది. నిజానికి ఈ భేటీ రహస్యంగానే జరిగినప్పటికీ, విషయం నెమ్మదిగా బయటకు వచ్చింది. దీంతో మహా రాజకీయాల్లో ఏం జరగబోతుంది అన్న చర్చ మొదలైంది.

Sharad pawar ajit to share stage with pm modi tilak award for pm

Sharad Pawar: ఒకే వేదికపైకి బాబాయ్-అబ్బాయ్.. మోదీతో కలిసి కనిపించనున్న శరద్ పవార్, అజిత్

July 12, 2023 | 02:06 PM

మోదీ అవార్డు స్వీకరించనున్న ఈ కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు, అజిత్ పవార్ కూడా హాజరవుతారు. ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత శరద్, అజిత్ కలవబోతుండటం ఇదే మొదటిసారి.

Ajit pawar sworn in as maharashtra deputy cm sharad pawar knew bjp was keen on breaking ncp

Maharashtra Politics: ఎన్డీయేలోకి ఎన్సీపీ.. బీజేపీకి అజిత్ వర్గం మద్దతు.. శరద్ పవార్‌కు తెలిసే జరిగిందా..?

July 3, 2023 | 01:09 PM

గత ఏడాది ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన నేతలు బీజేపీలో చేరగా.. తాజాగా ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ప్రభుత్వంలో చేరిపోయారు. ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ఏకంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇది నిజంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు షాకేనా..?

Sharad pawars resignation what is going on in the ncp party

Sharad Pawar: శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ వల్లేనా? లేక డ్రామానా?

May 2, 2023 | 07:11 PM

కొంతకాలంగా ఎన్సీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు, అదే పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చి, బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam