పాపం: అక్కినేని ఫ్యామీలో మగాళ్ళు, మెగా ఫ్యామిలీలో ఆడాళ్ళు…
టాలీవుడ్ కి ఆ రెండు కుటుంబాలు పెద్ద దిక్కు లాంటివి… సినిమా జనాలకే కాదు, తెలుగు ప్రజలు అందరికి ఆదర్శంగా ఎన్నో సందర్భాల్లో నిలిచిన కుటుంబాలు అవి… కాని పెళ్లి అనే ఒక్క మాట ఆ రెండు కుటుంబాల్లో ఒక చేదు జ్ఞాపకం, ముఖ్యంగా వారసులు వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఆ రెండు కుటుంబాలే మెగా, అక్కినేని. ఈ రెండు కుటుంబాల్లో పెళ్లి అంటే ఫ్యాన్స్ కూడా భయపడుతున్నారు. అక్కినేని కుటుంబంలో […]