అక్కినేని వారసులకి మళ్లీ మళ్లీ పెళ్లి తప్పదా…?
సినిమా వాళ్ళ జీవితాల్లో పెళ్లి, విడాకులు, సహజీవనం, వివాదాలు చాలా మామూలు విషయాలు.స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు వీటికి అలవాటు పడిపోయారో లేక కాలమే అలా తీసుకువెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. చాలా మంది సినిమా వాళ్ళు మొదటి పెళ్లి చేసుకోవడం భార్య కు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది అక్కినేని ఫ్యామిలీ లో అందరికీ తప్పనిసరి అయిపోయింది. నాగార్జున నుంచి అఖిల్ వరకు రెండో పెళ్లి […]