శోభిత కోసమే సామ్‌ని వదిలేశాడా.. విడాకులకు కారణం ఆమేనా ?
( ) ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పుకార్లే నిజమయ్యాయి. చైతు, శోభిత డేటింగ్లో వున్నారంటూ వచ్చిన వార్తలు గాసిప్స్ కావు. హైదరాబాద్‌లో జరిగిన ఎంగేజ్మెంట్లో ఇరుపెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా అందరికీ షేర్ చేశాడు. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా వుందని.. మా కుటుంబంలోకి శోభితాను సంతోషంగా ఆహ్వానిస్తున్నామని నాగార్జున ఎక్స్‌లో రాసుకొచ్చారు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో […]