Akshay Kumar: అఫీషియల్.. అక్షయ్ వచ్చేశాడు.. మరి ప్రభాస్ మాటేంటి
క్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నాడు విష్ణు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ఎంట్రీ ఇచ్చేశాడు.