dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Allari Naresh

#Allari Naresh

The film devara is being made under the direction of koratala siva with junior ntr as the hero

NTR VS Naresh : ఎన్టీఆర్ కి పోటీగా అల్లరోడు..

July 1, 2024 | 10:40 AM

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'

All the boy heroes are believing in mass they are taking mass as an option

Mass heros : ప‌క్కా మాస్ ఇమేజ్

May 30, 2024 | 04:37 PM

కుర్ర హీరోలంతా మాస్‌నే నమ్ముకుంటున్నారు.. మాస్‌నే ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే త‌ర్వాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Kalyan Ram) డిఫరెంట్ సినిమాలు చేశారు. నా నువ్వు, 118, బింబిసార లాంటి సినిమాలు కళ్యాణ్ రామ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేసాయి.

I want children without marriage

Faria-Abdullah-Comments : పెళ్లి చేసుకోకుండా పిల్లలని కంటాను

May 8, 2024 | 04:57 PM

నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు (Bangarraju).. మాకింకెవ్వడు కొనిపెడతడు కోకా బ్లౌజు అంటు తెలుగు ప్రేక్షకులని ఒక ఊపిన నటి ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు ఆమె అభిమానులు ఆ పాటకి రివర్స్ పాడుకుంటున్నారు. నువ్వు పెళ్లి వద్దంటే మేమేం కావాలని.

My samiranga combo repeat

Nag bunny : నా సామిరంగా కాంబో రిపీట్..!

May 1, 2024 | 01:00 PM

టాలీవుడ్ (Tollywood) కింగ్ నాగార్జున (King Nagarjuna) లేటెస్ట్ హిట్ మూవీ నా సామి రంగ (Na Sami Ranga).. ఇక.. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంలో నాగ్ ముందుంటారని అందరికీ తెలిసిందే..

King nagarjuna na samiranga movie pre release event

Na Samiranga : కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

January 11, 2024 | 02:37 PM

కింగ్ నాగార్జున నటించిన లేటేస్ట్ మూవీ నా సామిరంగ. ఈ సారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమా ఉంచారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని.. U/A సర్టిఫికెట్ ను పొందింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషిక రంగనాథ్ .. రుక్సార్ థిల్లాన్ .. మిర్నా కథానాయికలుగా పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీతలు గీత రచయిత చంద్రబోస్ పాటలు రాయగా.. కీరవాణి బాణీలు అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ అవార్డు తర్వాత మళ్లీ వీరి ఇద్దరి కాంబినేషన్ లో నా సామిరంగ సినిమాకు పనిచేశారు. ఇక ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Nagarjuna akkinenis naa saami ranga movie title song released

Naa Saami Ranga: మాస్ స్టెప్పులతో నా సామిరంగ టైటిల్ సాంగ్ విడుదల..

December 31, 2023 | 07:51 PM

ఆదివారం ఈ చిత్ర టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. నా సామిరంగ పేరుతో విడుదలైన ఈ లిరికల్ వీడియో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్.. ముగ్గురూ ఈ పాటలో కనిపించడం విశేషం.

Akkineni nagarjunas new movie na saamiranga shooting on process

AKKINENI NAGARJUNA: 300 మందితో నాగార్జున.. కాలర్ ఎగరేస్తున్న అభిమానులు

December 22, 2023 | 02:35 PM

తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం నా సామిరంగ. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి నాగ్ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.

Ugram genune review

Allari Naresh: ఉగ్రం సినిమా రివ్యూ..

May 5, 2023 | 01:00 PM

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిచ చిత్రం ఉగ్రం తాజాగా విడుదలైంది.

Ugram movie allari naresh action super

Ugram Movie: అల్లరి నరేష్‌ ఉగ్ర రూపానికి ఆడియన్స్‌ ఫిదా.. ఉగ్రం ఫుల్‌ మూవీ రివ్యూ..

May 5, 2023 | 12:22 PM

కొంత కాలంగా అల్లరి మానేసిన నరేష్‌ సీరియస్‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. నాంది సినిమాతో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ట్రై చేసి విమర్శకుల మార్కులు కూడా కొట్టేశాడు. ఇప్పుడు అదే డైరెక్టర్‌తో ఉగ్రం సినిమా తీసి మరో హిట్‌ అందుకున్నాడు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని చెప్పకపోయినా.. ఫస్ట్‌ షోకే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమా చూసినవాళ్లంతా చాలా బాగుంది అంటున్నారు. ఇన్వెస్టిగేషన్‌ త్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో అల్లరి నరేష్‌ నిజంగానే ఉగ్ర రూపం చూపించాడంటున్నారు ఆడియన్స్‌.

Ugram movie pre release event

Allari Naresh: ఉగ్రం సినిమాతో నా ఉగ్రరూపం చూపబోతున్నారు..

May 2, 2023 | 03:00 PM

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఉగ్రం. ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నారట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam