Allu Arjun : బన్నీ బర్త్ డే కి డబుల్ ధమాకా!
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప పార్ట్ 1.. పాన్ ఇండియా (Pan India) వైడ్‌గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో.. పుష్ప పార్ట్ 2 (Pushpa 2) కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.. ప్రజెంట్ జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.