Allu Arjun’s son Allu Ayan : నువ్వు ఏదో కంత్రీలా ఉన్నావు బేటా..
సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ఇంటర్నెట్‌లో ఎలా ట్రెండ్ అవుతూ ఉంటారో వాళ్ల పిల్లలు కూడా అలానే ట్రెండ్ అవుతూ ఉంటారు. చాలా మంది హీరోల భార్యలు తమ పిల్లల ఫొటోలు, వీడియోలో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తూ.. చిన్నప్పటి నుంచే వాళ్లను ఫ్యాన్స్‌కు దగ్గర చేస్తుంటారు. ఇలాగే అల్లు అర్జున్ కూడా తన పిల్లల వీడియోలు రెగ్యులర్‌గా ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు.