ట్రైలర్ చింపేసావు బావ..! పుష్ప కోసం రంగంలోకి శిల్పా..
సినిమా వాళ్ళతో రాజకీయ నాయకుల స్నేహం పెద్ద హాట్ టాపిక్ కాదు గాని… ఓ స్నేహం మాత్రం సినీ, రాజకీయ వర్గాలను ఓ రేంజ్ లో షేక్ చేసింది. అదే… ఐకాన్ స్టార్ అల్లు, వైసీపీ యంగ్ లీడర్ శిల్పా రవిచంద్ర స్నేహం. శిల్పా కోసం అల్లు అర్జున్… నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం ఎలక్షన్ టైం లో సంచలనం అయింది.