Allu Arjun: పుష్ప పార్ట్-3కి అంతా రెడీ.. ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న సుకుమార్
పుష్ప-2 సినిమా మీద ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ వ్యూస్ చూస్తే అర్థమౌతుంది. ఈ వీడియోకు అన్ని భాషల్లో కలిపి 75 మిలియన్ల వ్యూస్ రాగా.. 3 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అయితే.. ఓన్లీ హిందీ గ్లింప్స్‌కి 20 లక్షల లైక్స్ వచ్చాయి. బాలీవుడ్‌లో కేవలం పఠాన్, పుష్ప-2 గ్లింప్స్ వీడియోలకు మాత్రమే 2 మిలియన్ల లైక్స్ వచ్చాయి.