Dhoni vs Bhajji vs Gambhir: ధోనీ ఒక్కడే కప్ ఎలా గెలుస్తాడు? అదంతా పీఆర్ ట్రిక్కులు! యువరాజ్‌కి అన్యాయం! బాంబు పేల్చిన స్టార్ ప్లేయర్స్!
excerpt: టీమిండియా ఎప్పుడు ఓడిపోతుందా అని కొంతమంది గుంటనక్కల కాపు కాచుకొని ఉంటారు! ఇండియా ఓడిపోగానే సోషల్‌మీడియాలోకి వస్తారు.. ‘మా ఫేవరెట్ కెప్టెన్ లేకపోతే టీమిండియా బతుకు బస్టాండే’ అంటారు. అలాంటివాళ్లకి తగిన బుద్ధి చెప్పారు హర్భజన్ సింగ్, గంభీర్.