Ambajipeta Marriage Band

Ambajipeta Marriage Band : సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. టీజర్‌ ఈవెంట్‌

Ambajipeta Marriage Band : సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. టీజర్‌ ఈవెంట్‌

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.
షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సుహాన్.. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాడు. కలర్ ఫోటో చిత్రంతో ఒక్కసారిగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్. ఆర్టిస్ట్ గానే కాకుండా హిట్ 2లో విలన్ గా నటించి తనలోని మరో ఆర్టిస్ట్ ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. చెసింది రెండు సినిమాలు అయిన బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టాడు సుహన్.. ఇప్పుడు అదే తరహాలో హ్యాట్రిక్ కొట్టడానికి అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా టీజర్‌ ఈవెంట్‌.