Biden: బైడెన్ అడ్డంగా దొరికిపోయాడుగా..!! Americans angry over Jo Biden |
దుమ్మురేపాం… చైనా(china) కు వార్నింగ్ ఇచ్చాం.. డ్రాగన్ బెలూన్ ను కూల్చేశాం.. దాని అంతు తేలుస్తాం… ఇవీ బైడెన్ (Biden) లేటెస్ట్ కామెంట్స్… అమెరికా (America) గగనతలంలో చైనా బెలూన్ కారణంగా నెలకొన్న గందరగోళానికి ఓ ముగింపు వచ్చింది. నిఘాకు పాల్పడుతోందన్న అనుమానంతో ఫైటర్ జెట్ సాయంతో దాన్ని కూల్చేసిన బైడెన్ సర్కార్ దాన్నో ఘనకార్యంగా చెప్పుకుంది. అంతేనా అమెరికన్ల జోలికొస్తే ఊరుకునేది లేదంటూ రొటీన్ డైలాగ్ నే మరింత రొటీన్ గా చెప్పేశారు… శభాష్ అంటూ […]