Amitab Bachchan

Prabhas: ఓర్నీ ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా టైటిల్ వెనుక ఇంత కథ ఉందా ?

Prabhas: ఓర్నీ ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా టైటిల్ వెనుక ఇంత కథ ఉందా ?

ప్రాజెక్ట్ కే ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ మహా నటి ఫేమ్ నాగఅశ్విన్  డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కి 500 కోట్లు బడ్జెట్. అశ్వినీదత్ ఈ సినిమా కి నిర్మాత.
రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అమెరికా లో రిలీజ్ అయింది. ఈ మూవీకి కల్కీ 2898 ఎడి అనే టైటిల్ అనౌన్స్ చేశారు. చిత్ర యూనిట్.. ఈ గ్లింప్స్ చూసినప్పటి నుంచి అందరికీ చాలా సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మూవీకి కల్కి అనే పేరు ఎందుకు పెట్టారు? అసలు కల్కి ఎవరు? కల్కీ అవతారం ఎప్పుడు మొదలౌతుంది? కల్కీ అవతారం మొదలైతే ఏం జరుగుతుంది? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. మరి వాటికి సమాధానాలేంటో ఓసారి చూద్దాం.