అమితాబ్ ఉంటే వెయ్యి కోట్లు
ఇప్పుడు మన సౌత్ సినిమాల్లో బిగ్ బీ అమితాబచ్చన్ హవా చూసి బాలీవుడ్ కూడా షాక్ అవుతోంది. లేటు వయసులో అమితాబ్ క్రేజ్ చూసి అక్కడి సీనియర్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. బాలీవుడ్ కంటే అమితాబ్ ఇప్పుడు సౌత్ భాషల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం చూసి ఇక్కడి హీరోలు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి