సీఎం జగన్ అమ్మఒడి నిధులను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమచేస్తూ జనసేనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అమ్మ ఒడి నిధుల విడుదల సందర్బంగా జగన్ బహిరంగసభ ఏర్పాటు చేశారు.
సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారంటూ చిన్నపిల్లల స్పీచ్ అందరినీ ఆశ్చర్యపరిచింది
ఏపీ ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.