Smita Sabharwal: టైం బ్యాడ్.. లండన్ అధికారులతో అమ్రాపాలి.. క్విజ్ పోటీలకు గెస్ట్‌గా స్మిత..
ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టినప్పటికీ.. సీఎంవో సెక్రెటరీగానే స్మిత సబర్వాల్‌కు ఎక్కువ పేరుంది. కేసీఆర్‌కు చాలా దగ్గరి మనిషి అనే వాదన కూడా ఉంది. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని చాలా పనులు తన స్వార్థానికి చేయించుకుంది అనే అపవాదు, ఆరోపణలు కూడా ఉన్నాయి.