THEFT PLAN: మీ తెలివి తగలెయ్య.. అనంతపురంలో చోరీ గ్యాంగ్.. వీళ్ల ప్లాన్ చూస్తే మతి పోవాల్సిందే..
రోజూ లక్షలు అతడి చేతుల్లోకి వచ్చి పోతుంటాయి. ఆ డబ్బుపై రాజు ఫ్రెండ్స్ ఖలీల్ భాషా, సయ్యద్ జబీవుల్లా కన్ను పడింది. రాజు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకెళ్లే డబ్బును చోరీ చేయాలనుకున్నారు.