Ananya Panday: లైగర్ బ్యూటీ అనన్య పాండే ప్రి స్టిచ్డ్ శారీలో గ్లామర్ ఒలకబోసింది. లేటెస్టుగా రిలీజైన ఫొటోల్లో మరింత అందంగా కనిపిస్తోంది.
Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే లేటెస్టుగా శారీలో మెరిసింది. చీరలో తీయించుకున్న ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా వైరల్గా మారాయి.