Anasuya: ఆమె ఆంటీ అయినప్పుడు వాళ్లంతా అంకుల్స్, తాతయ్యలు అవ్వాలిగా తమ్ముళ్లూ!
అవును..! యాంకర్ అనసూయ మాత్రమే ఆంటీ..ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా అన్నయ్యలు.. 60ఏళ్లు దాటిన అన్నలు.. ఒకవేళ ఎవరైనా నోరు జారి అంకుల్ అని పిలిస్తే..అలా పిలవొద్దు అని చెప్పి మరి అన్నా అని పిలిపించుకునే పెద్దన్నలు..! అసలు మన ఇండస్ట్రిలో అంకుల్సే లేరు..కేవలం ఆంటీలు మాత్రమే ఉన్నారు..! అదంతే..!