ANCHOR SHYAMALA: చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ సైలెన్స్.. యాంకర్ శ్యామల ఘాటు రియాక్షన్..
చంద్రబాబు అరెస్ట్ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేసింది. రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అంతా రోడ్లపైకి వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రెస్పాన్స్ కాదు కదా.. రియాక్షన్ కూడా రాలేదు.