CBN VERDICT : బాబు భవితవ్యం తేలేది రేపే.. సుప్రీం తీర్పుపై టీడీపీలో టెన్షన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Case) మంగళవారం కీలకపరిణామం జరగబోతోంది. తనపై పెట్టిన కేసును సవాల్ చేస్తూ టీడీపీ చీప్ చంద్రబాబు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై తుది తీర్పు రాబోతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి (Raja Mandri) సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు.