Animal: అనిమల్ మూవీకి అంత సీన్ ఎలా వచ్చింది..?
యానిమల్ మూవీకి తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో భారీగా డిమాండ్ ఉండటం అందర్ని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అంతటికీ కారణం అర్జున్ రెడ్డి అంటున్నారు. విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి వంగ తీసిన అర్జున్ రెడ్డి ఎఫెక్టే యానిమల్ మీద పడింది.