dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » anirudh ravichander

#anirudh ravichander

Allu arjun and atlee movie on talks producer will announce soon

ALLU ARJUN-ATLEE: అల్లు అర్జున్-అట్లీ.. టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

April 2, 2024 | 06:37 PM

షారుఖ్‌తో జవాన్ తీసేప్పుడు వందకోట్లు తీసుకున్న అట్లీ.. అందులో 60 కోట్లు తనకి, మిగతా 40 కోట్లు హీరోయిన్ నయనతార, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తోపాటు సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ఇలా అందరికి ఇచ్చాడట.

Anirudh ravichander is the main villain for jr ntr devara

DEVARA: దేవర మూవీలో.. అసలు విలన్ సైఫ్ అలీఖాన్ కాదా..?

February 26, 2024 | 06:31 PM

టాకీ పార్ట్‌లో 15 శాతమే పెండింగ్. అంతకంటే ఎక్కువగా సాంగ్స్ పెండింగ్ ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్‌గా సైఫ్ ఆలిఖాన్‌కి గాయమై, తను కోలుకున్నాడు కూడా. అయినా షూటింగ్ ఆలస్యం అవటానికి కారణం.. అసలైన విలన్ వల్లేనట.

Jr ntrs devara movie delayed due to this reason

DEVARA: ఓ మైగాడ్.. ఎన్టీఆర్ మూవీ దేవరని రానీయరా..?

February 23, 2024 | 04:20 PM

90 శాతం షూటింగ్ ఎప్పుడో పూర్తైందట. మిగతా పది శాతం షూటింగ్ విషయంలోనే కొరటాల శివ.. పార్ట్ 2 లోని కొన్ని సీన్లు ముందే తీసి, తర్వాత పార్ట్ 1 పెండింగ్ షూటింగ్ ప్లాన్ చేయాలనుకున్నాడట. ఆ ప్లానింగే ఏప్రిల్ 5కి ఈ సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకుండా చేసింది.

Allu arjun and atlee combination movie will be announced soon

ALLU ARJUN-ATLEE: గెట్ రెడీ.. అల్లు అర్జున్‌తో అట్లీ.. త్వరలో ప్రకటన

February 21, 2024 | 03:55 PM

షారుక్ ‘జవాన్‘ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో అట్లీ సృష్టించిన కలెక్షన్ సునామీ గురించి తెలిసిందే. ‘జవాన్‘ తర్వాత అట్లీ చేయబోయే సినిమా అల్లు అర్జున్‌తోనే అనేది ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Jr ntr fans fires on devara music director anirudh ravichander

DEVARA: అనిరుధ్ మ్యూజిక్‌పై విమర్శలు.. ఇదేంటి బ్రో..?

January 10, 2024 | 07:24 PM

జాన్వీ కపూర్‌తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా సందడి గ్లింప్స్‌తోనే మొదలైంది. కాని ఇందులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీద, అనిరుధ్ పైత్యం మీద కామెంట్ల వర్షం పెరిగింది. ఆల్రెడీ కొన్ని సినిమాలకు వాడిన మ్యూజిక్‌నే దేవరకి కట్ అండ్ పేస్ట్ చేసిన అనిరుధ్ అంటూ కామెంట్లు పెంచారు.

Jailer director nelson dilipkumar biography is this

Nelson Dilipkumar: అనిరుధ్‌ లేకపోతే నెల్సన్‌ కుమార్‌ లేడా..? జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సన్ బయోగ్రఫీ..

August 14, 2023 | 04:20 PM

ఫస్ట్‌ డే, ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకొని ఫ్యాన్స్‌తో డ్యాన్సులు వేయిస్తోందీ జైలర్. సూపర్‌స్టార్‌ రజనీని సరికొత్తగా ప్రజెంట్‌ చేసి.. ఆయనకు మంచి హిట్ అందించాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.

Anirudh ravichander will give best music to only rajni kanth

Anirudh Ravichander: ఆ వాయింపు వెనక పవర్ స్టార్.. అతడికి సూపర్ స్టార్

August 11, 2023 | 05:57 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అంటే అనిరుధ్‌కి పూనకాలు వచ్చేస్తాయి. అందుకే పేట నుంచి జైలర్ వరకు టైటిల్ పడిందంటే చాలు ఎండ్ కార్డ్ పడేవరకు, పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఊపేస్తాడు. జైలర్ మూవీకి అలానే అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam