Tillu Square Success Meet : టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ఫోటోస్..
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. మలయాళ కుట్టి అనుపమ జంటగా నటించి.. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.
దాదాపు రెండేళ్ల క్రితం రిలీజైన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.