Jagan Furniture : జగన్ పై కేసు పెట్టాల్సిందే.. ప్రభుత్వ ఫర్నిచర్ వాడకంపై నెటిజెన్స్ డిమాండ్
అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులే ఇప్పుడు దిగిపోయాక మాజీ సీఎం జగన్ ను మెంటాడుతున్నాయి. అప్పట్లో అంటే… 2019లో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (Kodela Sivaprasada Rao) పై జగన్ ప్రభుత్వం ఫర్నిచర్ దొంగిలించినట్టు కేసు పెట్టింది.