BJP politics : చిరును ముందు పెట్టి బీజేపీ రాజకీయం.. ఏపీలో త్వరలో జరగబోయేది ఇదేనా ?
ఏపీ ముఖ్యమంత్రిగా (AP Chief Minister) చంద్రబాబు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేసిన వేళ… ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసిన తర్వాత.. మోదీ (Narendra Modi) చేసిన ఓ పని.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో (AP politics) కొత్త చర్చకు కారణం అవుతోంది.