AP PCC : ఈ వారంలోనే షర్మిలకు పీసీసీ పగ్గాలు.. ఎక్కడి నుంచి పోటీ అంటే !
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఈ వారంలోనే వైఎస్ షర్మిలకు (YS Sharmila) అప్పగించబోతోంది AICC. రాహుల్ న్యాయ్ యాత్రలో పాల్గొనడానికి మణిపూర్ కి వెళ్ళిన షర్మిలతో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి K.C. వేణుగోపాల్ (KC Venugopal) మాట్లాడినట్టు సమాచారం.