Volunteer System : వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా.. పీకేస్తారా.. కోతల వెనక సర్కార్ సందేశమిదేనా ?
వాలంటీర్ వ్యవస్థ ఏపీలో రాజకీయ అలజడి క్రియేట్ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని.. ఎన్నికల ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయ్. దీంతో పాటు వాలంటీర్ల జీతం 10 వేలకు పెంచుతామని అన్నారు.