AP POLITICS: వైసీపీలో పీక్స్ కు చేరిన అసంతృప్తులు – జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు.. వ్యూహం ఏంటి?
ఇంటిగుట్టు ఇంతింత కాదయా అన్నట్లు ఉంది వైసీపీలో పరిస్థితి ! లోలోపల ఎన్ని పంచాయితీలు ఉన్నా.. బయటపడ్డాయంటే.. పదిమందిలో పలచన అవడమే కాదు.. ప్రత్యర్థికి ఆయుధం అందించినట్లు అవుతుంది. రాజకీయాల్లో అయితే ఇది మరీ ఎక్కువ. ఇప్పుడు వైసీపీ సీన్ అలానే ఉంది. ఓ వైపు అసంతృప్తులు.. మరోవైపు వర్గపోరు.. ఇంకోవైపు ఆధిపత్య పోరు.. ఇలాంటి పరిణామాల మధ్య ఫ్యాన్ రెక్కల చప్పుడు భయంకరమైన సౌండ్ ఇస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ కనీసం పట్టించుకున్నట్లు […]