Chandrababu: చంద్రబాబు కేసులో ఈడీ రంగప్రవేశం చేయబోతుందా.. రాజకీయ, న్యాయ నిపుణులు ఏమంటున్నారు..?
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు మెడకు ఉచ్చు మరింతగా బిగించుకోనుందా.. అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. న్యాయ శాఖ నిపుణులు, రాజకీయ పండితులు, పలువురు రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం