Bollywood: రణ్ వీర్ సింగ్ మీద 4 ఏళ్లు బ్యాన్ ? చేసిన పని అలాంటిది..?
రణ్ వీర్ సింగ్ ని మరో 4 ఏళ్లు సినిమాల్లోకి తీసుకోవద్దని హుకు జారీ చేసిందట యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షణ్ హౌజ్. నిజమే కనీసం 4 ఏళ్లు తనని బ్యాన్ చేసినట్టేనట. ఏది అఫీషియల్ కాదు. కాని ఎవరికి వెళ్లాల్సిన మెసేజ్ లు వాళ్లకి వెళ్లాయట.