T CONGRESS: కాంగ్రెస్లో అప్లికేషన్ల స్వీకరణ పూర్తి.. పార్టీలోకి కొత్తవాళ్లొస్తే పరిస్థితి ఏంటి..?
కొత్త వారిని పార్టీలోకి చేర్చుకుని, చివరి నిమిషంలో టిక్కెట్ ఇస్తే ఏ పార్టీ వారికైనా ఇబ్బందే. అప్పటివరకు పార్టీలో ఉన్న నేతలు తిరుగుబాటు చేస్తారు. దీనివల్ల కొంత క్యాడర్ కూడా వెళ్లిపోతుంది. ఈ నేతలను బుజ్జగించడం పార్టీ పెద్దలకు తలకుమించిన భారం.