Extramarital affairs: వావివరుసలు మనిషి సృష్టి కదా! పుర్రెలో పుట్టిన బుద్ధి ఎక్కడికి పోతుంది? ఈ వివాహేతర సంబంధాలకు అసలు కారణాలేంటో తెలుసా?
మనసు మలినమైతే తల్లి, చెల్లి కూడా ‘వాడికి’ ‘అలానే’ కనిపిస్తారు. వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా విషాదంతోనే ముగుస్తాయి. సరూర్ నగర్ యువతి అప్సర మర్డర్ ఇదే విషయన్ని మరోసారి నిరూపించింది.