DUNKI Vs SALAAR: షారుఖ్ మీద కనికరమే లేదా? డంకీ మీద హాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఎటాక్
డంకీకి దక్కిన 40 శాతం థియేటర్స్‌లో 15 శాతం థియేటర్లు సడన్‌గా హాలీవుడ్ మూవీ ఆక్వామెన్2కి వెళ్లాయట. ఇక సలార్ మూవీని కొన్న బ్యాచ్ మాత్రం ఎవరూ హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ 2 వైపు మొగ్గుచూపట్లేదు.