తంగం అన్న పరిస్థితి ఇంత వరస్టా…? 45 కోట్లు పెట్టుబడి వచ్చింది 50 వేలు
ఈ రోజుల్లో సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా కాదు… వంద కోట్లు వచ్చాయా, బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అన్నదే లెక్క. సినిమాకు భారీ బడ్జెట్ పెడితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిందే. అసలు ప్రమోషన్స్ చేయడం వెనుక కూడా అదే రీజన్.