KTR: కేటీఆర్ ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..
మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు ప్రచార వ్యాన్ ఎక్కారు. కానీ ఆ వ్యాన్ రెయిలింగ్ చాలా వీక్‌గా ఉంది. అంతమందిని తట్టకునే కెపాసిటీ రెయిలింగ్‌కు లేదు. ఈ విషయాన్ని నేతలు ముందుగా గుర్తించలేదు.