Russia: భారత్ నుంచి ఆయుధాలు కొంటున్న రష్యా.. యుద్ధం వల్ల ఈక్వేషన్స్ మారిపోయాయా..?
మన దేశం కొనుగోలు చేస్తున్న మిలిటరీ ఎక్విప్‌మెంట్‌లో మెజార్టీ భాగం రష్యా నుంచే వస్తుంది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. గతంలో భారత్‌కు అమ్మిన ఆయుధ సామగ్రిని మళ్లీ తమకు తిరిగి అమ్మాలని రష్యా వేడుకుంటుంది. రష్యా నుంచి భారత్‌కు చేరిన మిలిటరీ కాంపోనెంట్స్‌ను తిరిగి కొనుగోలు చేసేందుకు రష్యా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.