Anant Ambani Wedding : ఆషాఢమాసంలో అంబానీ పెళ్లి.. అసలు కారణం ఏంటంటే?
ప్రజెంట్ ఎక్కడ చూసినా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి గురించే టాక్ నడుస్తోంది. అంతా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ సౌత్ ఇండియాలో చాలా మందికి ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఉన్న డౌట్.. ఆషాఢమాసంలో పెళ్లి చేయడం ఏంటి అని.