Ashes 2023: ఇంగ్లండ్ చేసిన ఆ తప్పిదమే ఆస్ట్రేలియా గెలిచేలా చేసింది.. బజ్‌బాల్‌తో బొక్క బోర్లా..!
మేము ప్రతిసారీ ఇలానే ఆడుతాం.. ఇలానే గెలుస్తామంటే కుదరదు. పసికూనపై, సొంతగడ్డలపై, బ్యాటింగ్ పిచ్‌లపై అటాకింగ్ బ్యాటింగ్ అప్రోచ్‌తో విజయాలు సాధించినంత మాత్రాన.. ఆస్ట్రేలియాపై కూడా అలానే విక్టరీ కొడతామని అత్యాశకు పోతే ఎలా..?