Ashok Gajapati Raju Simplicity : అశోక గజపతి రాజు సింప్లిసిటీ చూడండి… !
అశోక్ గజపతి రాజు… పుట్టుకతోనే ధనవంతులు… సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయినా సరే… ఓ సామాన్యుడిలాగా రైల్వే ప్లాట్ ఫామ్ పై కూర్చొన్నారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నారు. అశోక్ గజపతిరాజు సంప్లిసిటీని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.