సమ్మర్ సీజన్ దాదాపు ముగిసింది. ఈ వేసవి అంతా వెండితెరపై సరైన మ్యాజిక్ సృష్టించిన సినిమాలేవీ రాలేదు. ఆ వెలితిని తీర్చడానికే రాబోతుంది రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’ (Kalki 2898 AD).
సుమారు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కల్కి’ (Kalki) సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు.