dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ashwin

#Ashwin

Hindi is not the national language ashwins controversial comments

హిందీ జాతీయ భాష కాదు, అశ్విన్ వివాదాస్పద కామెంట్స్

January 10, 2025 | 09:59 PM

టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అశ్విన్ తాజాగా హిందీ భాషపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Goodbye to being made to sit ashwin had no intention of retiring

కూర్చొబెట్టినందుకే గుడ్ బై, అశ్విన్ రిటైర్మెంట్ పై హాడిన్

January 8, 2025 | 08:44 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టీమిండియాను రెండు రకాలుగా బాధించింది. ఈ సిరీస్ ను కోల్పోయిన భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కు దూరమైంది. ఇక ఈ సిరీస్ మధ్యలోనే టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

New all rounder in the team tanush replaces ashwin

జట్టులోకి కొత్త ఆల్ రౌండర్, అశ్విన్ స్థానంలో తనుష్

December 24, 2024 | 06:02 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగానే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని క్లారిటీ రావడంతో వీడ్కోలు పలికేశాడు.

I wasnt even told jadeja on ashwins retirement

నాకు కూడా చెప్పలేదు, అశ్విన్ రిటైర్మెంట్ పై జడేజా

December 21, 2024 | 08:15 PM

ఈ ఏడాది భారత క్రికెట్ ను షాకింగ్ కు గురిచేసిన అంశాల్లో ఒకటి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సిరీస్ మధ్యలో అనూహ్యంగా అశ్విన్ ఆటకు వీడ్కోలు పలికేసాడు. ఒకవిధంగా ఇది అభిమానులకే కాదు మాజీ క్రికెటర్లకు అన్నింటికీ మించి సహచరులకు కూడా పెద్ద షాకే ఇచ్చింది.

Ashwins sudden retirement is he the real villain

అశ్విన్ సడన్ రిటైర్మెంట్, అసలు విలన్ అతనేనా ?

December 20, 2024 | 08:49 PM

భారత క్రికెట్ లో అద్భుతమైన స్పిన్నర్ గా దాదాపు 14 ఏళ్ళ పాటు అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ టూర్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికేశాడు. అతనికి సరైన వీడ్కోలు మ్యాచ్ గౌరవం కూడా దక్కలేదన్న విమర్శలూ వచ్చాయి.

My son was insulted ashwins father makes sensational allegations

నా కొడుకుని అవమానించారు, అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు

December 20, 2024 | 03:45 PM

అశ్విన్ రిటైర్మెంట్ పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన అశ్విన్ సిరీస్ మధ్యలో రీటైర్మెంట్ ప్రకటించడం సాధారణ విషయం కాదు. తన రీటైర్మెంట్ కి కారణాలేవైనా తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది

Team india leaves for melbourne ashwin heads home

మెల్‌బోర్న్ కు టీమిండియా, ఇంటికి బయల్దేరిన అశ్విన్

December 19, 2024 | 07:10 PM

టీమిండియా అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తన 38వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన గబ్బా టెస్టు అనంతరం అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ వార్త తెలియగానే అందరి కళ్లు చెమ్మగిల్లాయి.

Fans say this was deliberately avoided as an insult to ashwin

అశ్విన్ కు ఇది అవమానమే కావాలనే తప్పించారంటున్న ఫ్యాన్స్

December 19, 2024 | 03:10 PM

రవిచంద్రన్ అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్ ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. గొప్ప స్పిన్నర్ గా , మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు ఉన్న అశ్విన్ ఇలా హఠాత్తుగా రిటైర్మెంట్ ఇస్తాడని ఎవ్వరూ అనుకోలేదు.

Ashwins shocking retirement kohli hints with hug

అశ్విన్ షాకింగ్ రిటైర్మెంట్, కోహ్లీ హగ్ తోనే హింట్

December 18, 2024 | 07:45 PM

టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మైంట్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన కాసేపటికే ఈ విషయాన్ని బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించింది.

Goodbye champion ashwin the match winner

గుడ్ బై ఛాంపియన్, అశ్విన్ ది మ్యాచ్ విన్నర్

December 18, 2024 | 06:53 PM

క్రికెటర్లందరూ మ్యాచ్ విన్నర్లు కాలేరు... సంప్రదాయ టెస్ట్ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణించిన ఆటగాళ్ళు కూడా కొద్దిమందే... అలాంటి కొద్దిమందిలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది...

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam