dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ashwini

#Ashwini

Allu arjuns home maid ashwini earning huge followers in instagram

Allu Arjun: స్టార్‌ పని మనిషి.. అల్లు అర్జున్‌ పని మనిషి ఇన్‌స్టా ఫాలోయింగ్‌ చూశారా..?

January 16, 2024 | 06:04 PM

ఈ అమ్మాయిని చూడండి. ఎవరో గుర్తు పట్టారా..? యస్‌.. స్టైల్‌లిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ వాళ్లింట్లో పనిమనిషి ఈమె. ఈ అమ్మాయి పేరు అశ్విని. బన్నీ ఫ్యాన్స్‌ అందరికీ అశ్విని తెలియకపోయినా.. అప్పుడప్పుడు బన్నీని ఇంటికి వెళ్లి కలిసేవాళ్లకు మాత్రం తెలిసే ఉంటుంది.

Big boss big twist everyone safe eviction effect

Big Boss Big Twist  : బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. అందరూ సేఫ్.. ఎవిక్షన్ ఎఫెక్ట్..

November 20, 2023 | 11:10 AM

బిగ్ బాస్ సీజన్ 7 నిజంగా ఉల్టా పుల్టాగా మారిపోయింది. ఇప్పటి వరకు ఏ సీజన్ లో ఈ సీజన్‌లోలా ట్విస్ట్‌లు జరగలేదు. దీంతో రోజు రోజుకు ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుంది. ఎప్పటిలాగానే సండే ఫన్‌డే అంటూ ప్రేక్షకులను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేత ఎంటర్‌టైన్ చేయించడానికి వచ్చేశాడు నాగార్జున. ఆట కావాలా, పాట కావాలా అంటూ స్టెప్పులేస్తూ స్టేజ్ మీదకు వచ్చిన నాగ్.. వచ్చిన వెంటనే కంటెస్టెంట్స్‌తో సరదా కబుర్లు మొదలుపెట్టాడు.

Romantic house premikula adda ga bigg boss house

Bigg Boss 7 : రొమాంటిక్ హౌస్.. ప్రేమికుల అడ్డా గా బిగ్ బాస్ హౌస్..

November 9, 2023 | 11:44 AM

ఇంటి సభ్యుల సరదా మాటలతో బిజీగా ఉన్న టైం లో కన్నయ్య కన్నయ్య అంటూ గౌతమ్ అమ్మ పిలుపు వినిపించింది. దీంతో తల్లి కోసం గౌతమ్ తెగ పరితపించాడు. అమ్మ ఇంట్లో అడుగుపెట్టగానే.. సంతోషంతో హగ్ చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు.

Rajmata rachcha priyanka shobha ashwini who broke her legs

Bigg Boss 7 : రాజమాత రచ్చ.. అశ్విని పై విరుచుకుపడ్డ ప్రియాంక, శోభా, కాళ్లు మొక్కిన అశ్విని..!

November 7, 2023 | 12:13 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అతి పెద్ద సెలబ్రిటీ రియాల్టీ షో (Celebrity reality show) బిగ్ బాస్ (Bigg Boss) సక్సెస్ ఫుల్ గా 9 వారాలను పూర్తి చేసుకుంది. పదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ లో సోమవారం అంటేనే నామినేషన్ హీట్ కచ్చితంగా ఉంటుంది.

Bigg boss season 7 which is running successfully for eight weeks is in its ninth week it is giving the viewers the content they want with riots and waves

Bigg Boss season 7 : నామినేషన్ లో ఎనిమిది మంది.. ఈ సారి బయటకు ఎవరంటే..

November 1, 2023 | 09:45 AM

ఎనిమిది వారాలు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదివారంలో అల్లాడిస్తోంది. గొడవలు, అలకతో కావాల్సిందన కంటెంట్ ను బుల్లితెర వ్యూవర్స్ కి ఇస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారు.. వాటి స్ట్రాటజీ ఏంటో తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రజెంట్ హౌస్ లో నామినేషన్ల పర్వం సాగుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam