Manipur Violence: మణిపూర్ హింస.. తగలబడుతున్న రాష్ట్రం.. బాధ్యులెవరు? అసలేం జరుగుతోంది..?
మెయితీలకు ఎస్టీ హోదా కల్పించడాన్ని అక్కడి గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్‌లో మెయితీల ఆధిపత్యం ఎక్కువ. ఇప్పుడు వాళ్లకు ఎస్టీ హోదా కూడా కల్పిస్తే మరింతగా వారి ఆధిపత్యం పెరిగిపోతుంది. అందుకే గిరిజనులు హైకోర్టు ఆదేశాల్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.