NEGGEDEVARU – ONGOLE : బాలినేని ఆరేస్తారా.. దామచర్ల షాకిస్తారా.. ఒంగోలులో నెగ్గేదెవరు ?
అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా… అభ్యర్థుల టెన్షన్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ బరిలోకి దిగారు.